ప్రభాస్ బర్త్ డేకు ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్ నుంచి అప్ డేట్ ఇచ్చారు. అయితే ఇది ట్రైలర్, కొత్త టీజర్ కాదు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ నుంచి షాట్స్ కట్ చేసి ప్రభాస్ బర్త్ డే విశెస్ చెబుతూ రిలీజ్ చేశారు. ఈ 12 సెకన్ల గ్లింప్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. మరోవైపు సలార్ ఎక్స్ (ట్విట్టర్) ఇమోజీస్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

వాస్తవానికి సలార్ ట్రైలర్ ను ప్రభాస్ బర్త్ డే అయిన ఈరోజు రిలీజ్ చేస్తారని అంతా ఊహించారు. కానీ సినిమాను క్వాలిటీగా, గ్రాండ్ గా రిలీజ్ చేసే డేట్ టార్గెట్ ఉంటగా..ఇక మిగతా వర్క్స్ మీద టైమ్ కేటాయించాలనుకోవడం లేదు మూవీ టీమ్. అందుకే మొత్తం దృష్టిని సలార్ ను డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *