నిర్మాత జెఎస్ మణికంఠ : ‘ప్రసన్న వదనం’లాంటి కాన్సెప్ట్ తో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇందులో చివరి వరకూ సర్ ప్రైజ్ అయ్యే కంటెంట్ వుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్…

ఆనంద్ దేవరకొండ మూవీ “గం..గం..గణేశా” మే 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదల

“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో…

నిర్మాత రాజీవ్ చిలక : ‘ఆ ఒక్కటీ అడక్కు’ అందరూ కనెక్ట్ అయ్యే కథ. కామెడీ, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్.. అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వుంటాయి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా…

‘శబరి’లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశా… డిఫరెంట్ యాక్షన్, నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి – వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ

వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు…

దిల్‌రాజు ప్రొడక్షన్స్, ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘లవ్ మి – ఇఫ్ యు డేర్’ మే 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది

టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్…

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’లోని ఫస్ట్ సింగిల్ ‘కళ్లారా’ రేపు విడుదల

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘కళ్లారా..’ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3.06 నిమిషాలకు ఈ పాటను…

ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’ మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్…

సాయి దుర్గా తేజ్ రచించిన “పడమటి కొండల్లో” ఫస్ట్ లుక్ విడుదల

సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది.…

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కార్తికేయ గుమ్మకొండ “భజే వాయు వేగం” రేసీ టీజర్‌ను విశ్వంభర సెట్స్‌లో లాంచ్ చేశారు

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న “భజే వాయు వేగం” సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్ లో ఈ…

శ్రీ రామ నవమి సందర్భంగా బహుముఖ నటుడు తిరువీర్ తదుపరి, RES ఎంటర్‌టైన్‌మెంట్ మరియు స్టార్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 పోస్టర్‌ను ఆవిష్కరించారు

డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ నాలుగో ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది. RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ బ్యానర్ల మీద రాధాకృష్ణ తేలు, రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ వన్‌ను శ్రీరామ నవమి సందర్భంగా…