రేపటి నుంచి రంగంలోకి రామ్ చరణ్

భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ ఫినిష్ చేసేందుకు రేపటి నుంచి రంగంలోకి దిగుతున్నారు రామ్ చరణ్. రేపటి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ భారీ షెడ్యూల్ కొనసాగనుందని…

అపోలో చిల్డ్రన్ హాస్పిటల్స్ ప్రారంభిస్తున్న ఉపాసన

పిల్లల వైద్యం కోసం అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. ఈ హాస్పిటల్ రాష్ట్ర స్థాయిలో పిల్లలకు వైద్య సేవలు అందిస్తుందని ఆమె హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో తెలిపారు.…

తాళి ట్రైలర్ రివ్యూ – ఎమోషనల్ గా సాగే ట్రాన్స్ జెండర్ జీవిత కథ

ఇటీవల బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా తాళి. ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం పోరాడిన శ్రీగౌరి సావంత్ జీవిత కథతో దర్శకుడు రవి జాదవ్ ఈ సినిమాను రూపొందించారు. సుస్మిత సేన్ శ్రీగౌరి పాత్రలో నటించింది. తాళి…

ఖుషి ట్రైలర్ వచ్చేది ఎల్లుండే

విజయ్ దేవరకొండ, సమంత పాన్ ఇండియా మూవీ ఖుషి టైటిల్ రిలీజ్ కు డేట్ ఫిక్సయ్యింది. ఎల్లుండి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల కాలంలో ఖుషి మీద ఏర్పడిన బజ్ లవ్ స్టోరీతో వస్తున్న మరే సినిమాకూ…

సాయిధరమ్ తేజ్ కు హీరోయిన్ గా కలర్స్ స్వాతి !

రీసెంట్ గా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సాయి ధరమ్ తేజ్. పవన్ తో నటించడం అనే డ్రీమ్ ను ఈ సినిమాతో తీర్చుకున్నారు సాయితేజ్. ఇప్పుడాయన సత్య అనే ఓ మ్యూజికల్ షార్ట్ ఫిలింలో నటిస్తుండటం విశేషం. ఈ షార్ట్…

పుష్ప 2 టీమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ట్రెమండస్…

భోళాశంకర్ కి షాక్ ఇస్తున్న జైలర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేష్‌ డైరెక్టర్. ఈ సినిమా వేదాళం చిత్రానికి రీమేక్ కావడంతో ఆశించిన స్థాయిలో బజ్ లేదనేది వాస్తవం. సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు…

క్లైమాక్స్ కు రెడీ అవుతున్న ప్రభాస్ కల్కి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్…

కీర్తితో నటించాలని చిరు కోరిక

ఈ మధ్య భోళా శంకర్ ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి తరుచూ చెబుతున్న మాట కీర్తి సురేష్ తో హీరోగా నటించాలని ఉందని. చెల్లి అని పిలిచిన తనను చెలి, సఖి అని పిలవకూడదా? అంటూ అడిగారు. గతంలో ఎన్టీఆర్, సావిత్రి అన్నా…

మహేశ్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన గుంటూరు కారం టీమ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే ఎల్లుండి. ఆ రోజున తన కొత్త సినిమా నుంచి అప్ డేట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు అభిమానులు. గతంలో ప్రతిసారీ ఇలా మహేశ్ బర్త్ డేకు ఆయన అప్ కమింగ్ మూవీ నుంచి…