ఫ్యామిలీ అంతా చూసే సినిమా రావడం లేదనే లోటు ఎప్పుడూ వుంటుంది. ఆ లోటుని రామబాణం భర్తీ చేస్తుంది: డైరెక్టర్ శ్రీవాస్‌

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్…

‘విమానం’ సినిమా నుంచి తండ్రీ కొడుకుల మ‌ధ్య భావోద్వేగాల‌ను అందంగా ఆవిష్క‌రిస్తోన్న లిరిక‌ల్ సాంగ్ ‘రేలా రేలా’ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’ ఓ చిన్న కుర్రాడు..అత‌నికి విమానం ఎక్కాల‌ని ఎంతో ఆశ‌.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చ‌ర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరిక‌ను తండ్రికి చెబితే బాగా…

‘విమానం’ చిత్రంలో స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ‌, రాజేంద్ర‌న్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న‌రాజ్ పాత్ర‌ల పోస్ట‌ర్స్‌ను రిలీజ్‌ చేసిన చిత్ర యూనిట్‌

తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9 మూవీ రిలీజ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌ముద్ర ఖ‌ని న‌టిస్తోన్న ద్విభాషా చిత్రం ‘విమానం’. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేట్ వ‌ర్క్స్ సంయుక్తంగా ఈ…

ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు చేతుల మీదుగా ల‌వ్ & సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘అన్వేషి’ టీజ‌ర్ విడుద‌ల‌

ఓ యువ‌కుడు డిటెక్టివ్ కావాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డతాడు. న‌చ్చిన అమ్మాయితో సంతోషంగా ఉంటాడు. అయితే అనుకోకుండా అత‌ని జీవితం అనుకోని మ‌లుపు తిరుగుతుంది. రాత్రి స‌మ‌యంలో మారేడు కోన అనే ప్రాంతానికి రాక‌పోక‌లు నిషేధం. అలాంటి ఊరికి హీరో…