ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రజనీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని, ఇచ్చే వరకు తెలుగు ప్రజలు అడుగుతూనే…

ఆదిపురుష్ నుంచి సీతగా కృతి సనన్ .. అద్భుతమైన పోస్టర్ లాంచ్.. 

భారత ఇతిహాసాల్లోనే అత్యంత గౌరవించదగిన మహిళా సాథ్వి సీత. ప్రస్తుతం ఆదిపురుష్ తో ప్రభాస్, కృతి సనన్ జంటగా రామాయణ గాథను తెరకెక్కించాడు ఓం రౌత్. సీతా నవమి సందర్బంగా.. అంకితభావం, నిస్వార్థత, శౌర్యం మరియు స్వచ్ఛతకు ప్రతిరూపం జానకి. కృతి…

సునీల్ అండ్ కో, యలమంద చరణ్, హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా ‘భువన విజయమ్’ మే12న విడుదల 

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. ఈ చిత్రం ప్రమోషనల్…

ఖుషీ మూవీ నుండి సమంత బర్త్ డే స్పెషల్ పోస్టర్

టాలెంటెడ్ అండ్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సమంత.. వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతోంది. విమెన్ సెంట్రిక్ మూవీస్ తోనూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన యశోద, శాకుంతలం చిత్రాల్లోని నటనతో మెప్పించింది. త్వరలోనే తను ఖుషీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతేడాదే రావాల్సిన…

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా ఫీల్ గుడ్ ఎంటర్‌టైన‌ర్‌ జీ5 & అభిషేక్ పిక్చర్స్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’ టీజర్ రిలీజ్

గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్ ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఒరిజినల్…

విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న ‘VS11’ పూజా కార్యక్రమాలతో నేడు ఘనంగా ప్రారంభమైంది

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్న ‘VS11′(వర్కింగ్ టైటిల్) పూజా కార్యక్రమాలతో బుధవారం ఉదయం ప్రారంభమైంది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి…

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ మరియు ధీరజ్ మోగిలినేని ఎంటర్టైన్మెంట్స్ లో సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న సోని మ్యూజిక్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం,…

ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిన అనుభ‌వాల‌ను చెప్పండి… బ‌హుమ‌తుల‌ను గెలుచుకోండి’ అంటూ ఆడియెన్స్‌ని ఆహ్వానిస్తోన్న ‘విమానం’ టీమ్

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘విమానం’. విలక్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని ఇందులో వీర‌య్య అనే మ‌ధ్య వ‌య‌స్కుడి తండ్రి పాత్ర‌లో న‌టించారు. ఇత‌ని భార్య చ‌నిపోయి ఉంటుంది. అంగ వైకల్యంతో బాధ‌ప‌డుతుంటాడు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్రపాటి…

ముంబైలో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన ‘మ్యూజిక్‌ స్కూల్‌’ ట్రైలర్‌

స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైంది ‘మ్యూజిక్‌ స్కూల్‌’ ట్రైలర్‌. ముంబైలో మ్యూజిక్‌ స్కూల్‌ ట్రైలర్‌ వేడుక ఘనంగా జరిగింది. దర్శకనిర్మాత పాపారావు బియ్యాల, శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా ఈ కార్యక్రమానికి…

మేం వెయిట్‌ చేసినందుకు… చాలా పెద్ద సక్సెస్‌ వచ్చింది: కార్తీక్‌ దండు

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టిక‌ల్‌ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత…