pm modi mother died

PM Modi Mother : ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ నేడు అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రకటన చేశారు. ఇటీవల అనారోగ్యం కారణంతో ఆసుపత్రిలో చేరిన హీరా బెన్ కుదురుకున్నట్లుగానే కనిపించారు. ఈ ఏడాది శత వసంతంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కన్నుమూయడం దేశమంతా విషాద ఛాయలు అలుముకున్నట్లు అయింది.

ఆమె ఆసుపత్రిలో చేరగానే ప్రధాని మోడీ ప్రత్యేకంగా వెళ్లి తల్లిని చూసి ఆమె బాగోగులు చూసుకున్నారు. అయితే ఇంతలోనే ఆమె చనిపోవడం ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో బాధపడేలా చేసింది. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తల్లిని చూసి ఎంతో సంతోషపడిన మోడీకి ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు అనే చెప్పాలి.

ఆ మధ్య ఎన్నికలలో తన ఓటు హక్కును కూడా వినియోగించుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పిన హీరో బ్యాంక్ ఇప్పుడు ఈ విధంగా అందరిని కంటనీరు పెట్టిస్తుంది. ఆమె మరణాన్ని దేశ ప్రజలకు వివరిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ వేయగా తన 100వ జన్మదిన నాడు అమ్మ ఏం చెప్పిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అందరికీ మంచి చేయాలని మేధస్సును పెంచుకోవాలి అని తన తల్లి వివరించినట్లు కదా అని చెప్పుకొచ్చారు.

ఇక మోడీ తల్లి మరణం రాజకీయ రంగంలో పూర్తి విషాద ఛాయలు నెలకొన్నాయి పలువురు రాజకీయ ప్రముఖులు మోడీకి (PM Modi Mother) సంతాపం తెలుపుతున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులైన కేసీఆర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ అలాగే బిజెపి నేతలు ఆయన తల్లి మరణం పట్ల సంతాపాన్ని తెలుపుతూ మోడీ త్వరగా కోలుకోవాలని భావిస్తున్నారు.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *