అగ్ర దర్శకుడితో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా!!

లైగర్ సినిమా తర్వాత ఖుషి సినిమా చేయబోతున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఎవరితో సినిమా చేయాలనేదానిపై కసరత్తులు చేస్తున్నాడు. ఖుషి సమంత కథానాయికగా కనిపించనున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన త్రివిక్రమ్…

ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్ ఎప్పుడంటే!!

ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మాళవిక మోహనన్, నిధి అగ్గార్వాల్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కు సంబంధించి ఫోటో షూట్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ…

రామ్ చరణ్ తర్వాత సుకుమార్ తోనా!!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ తర్వాత వారి కాంబో లో సినిమా రావాల్సిందిగా అభిమానులు ఎంతో కోరుకున్నారు. ఆ విధంగా రామ్ చరణ్…

అల్లు స్టూడియో డబ్బు సంపాదించడం కోసం కాదు – అల్లు అర్జున్!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఓ కొత్త స్టూడియో నిర్మితమైంది. అల్లు స్టూడియో పేరుమీద నిర్మితమైన ఈ స్టూడియో ఈ రోజు ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా నిర్మితమవగా ఈ కార్యక్రమాన్ని ల్లు రామలింగయ్య…

నెగెటివ్ టాక్ వచ్చినా PS1 తొలిరోజు కలెక్షన్స్ అదుర్స్!!

మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం సినిమా నిన్న విడుదలై నెగెటివ్ టాక్ ను అందుకుంది. అయినా ఈ సినిమా కలెక్షన్స్ కు ఏమాత్రం ఢోకా లేదు. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల చిత్రం…

రాజమౌళి తో సినిమా… చిరంజీవి అలా అనేశాడేంటి!!

రాజమౌళి తో సినిమా చేయడానికి అందరు హీరోలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అలాంటిది రాజమౌళి సినిమా చేసే విషయంలో చిరంజీవి…

ఆదిపురుష్ పై ట్రోలింగ్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్!!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండగ వచ్చేసింది. ఆది పురుష్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ కోసం అందరు ఎంతో ఎదురుచూడగా అది నిన్న విడుదల అవడం ప్రభాస్ అభిమానులను ఎంతో కిక్ ఇచ్చింది. ‘ఆది పురుష్’లో ప్రభాస్ ఫస్ట్…

సమంత కోసం గుణశేఖర్ భారీ ప్రయోగం!!

భారీ చిత్రాలను చేసే దర్శకుడైన గుణశేఖర్ ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ప్రముఖ సంస్కృత‌ నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న…

విజయ్ దేవరకొండ అతిధిగా ప్రిన్స్ ఆడియో లాంచ్!!

ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ అతిధి గా ప్రిన్స్ సినిమా ఆడియో లాంచ్ జరుగుతుంది. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం JRC కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతోంది. దీనికి టాలీవుడ్…

సమంత రెండు సినిమాలు విడుదల అవుతున్నాయా!!

విడాకుల తర్వాత వరుస సినిమాలు చేయాలనే నేపథ్యంలో సమంత వచ్చిన సినిమా ను వచ్చినట్లుగా ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేని షెడ్యూళ్ల తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తక్కువ…

You Missed