వెకేషన్ కు వెళ్తున్న రామ్ చరణ్

షూటింగ్స్ నుంచి చిన్న గ్యాప్ దొరకడంతో వెకేషన్ కు బయలుదేరారు హీరో రామ్ చరణ్. ఆయన చార్టెట్ ఫ్లైట్ లో టూర్ కు వెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ పా…

‘ఆర్ సీ 16’ టైటిల్ ఇదేనా ?

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించనున్న సినిమాకు టైటిల్ ఇదేనంటూ నెట్టింట ఓ ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. పెద్దమ్మను ఉత్తరాంధ్రలో పెద్ది అని పిలుస్తుంటారు.…

రామ్ చరణ్ కబడ్డీ ఆట మొదలయ్యేది అప్పుడే

హీరో రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించనున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో కబడ్డి ప్లేయర్ గా కనిపిస్తారు. ఈ సినిమాను మైత్రీ…

చరణ్ దీపావళి పార్టీలో మహేశ్, ఎన్టీఆర్, వెంకీ

రామ్ చరణ్ నిన్న రాత్రి దీపావళి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్,ఎన్టీఆర్, చరణ్, వెంకీ అభిమానులు ఈ ఫొటోస్…

రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” పాట లీకు వీరుల అరెస్ట్

రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి పాట లీక్ చేసిన ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సినిమా నుంచి పాట లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.…

ఆస్కార్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లిస్టులో రామ్ చరణ్

మెగా హీరో రామ్ చరణ్ మరో మైల్ స్టోన్ అందుకున్నారు. ఆస్కార్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లిస్టులో చోటు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ లోని అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ఆస్కార్ అవార్డులు అందించే…

“గేమ్ ఛేంజర్” పాట ఖర్చు 16 కోట్లా?

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి పాటను ఈ దీపావళికి వచ్చే నెల 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించారు. ఈ పాట ఖర్చు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో…

మెగా ఫ్యాన్స్ కు నిరాశే

దసరా పండుగకు రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ నుంచి అప్ డేట్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తారంటూ న్యూస్ కూడా ప్రచారమైంది. అయితే ఈ ప్లాన్స్ అన్నీ…

రామ్ చరణ్ హీరోగా “ఇండియన్ 3”?

డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు హీరో రామ్ చరణ్. ఆయన మరోసారి శంకర్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ పూర్తయ్యాక ..ఈ సినిమా వర్క్స్ స్టార్టవుతాయని తెలుస్తోంది. ఇది ఇండియన్ 2కు కొనసాగింపుగా…

“గేమ్ ఛేంజర్” షూటింగ్ పై క్లారిటీ ఇచ్చిన శంకర్

రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు శంకర్. ఆయన ఇటీవల ఇండియన్ 2 డబ్బింగ్ పనులు మొదలుపెట్టగానే…శంకర్ కు గేమ్ ఛేంజర్ కంటే ఇండియన్ 2 మీదే శ్రద్ధ ఎక్కువ. ఎప్పుడూ ఆ…