పంజా విసిరిన సైతాన్..

ప్రతిభగల దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సైతాన్’. ఇటీవల వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైటిల్ కి తగ్గట్లుగానే మోషన్ పోస్టర్ చూస్తేనే ఒళ్ళు గగుర్పొడిచేలా…