భీమ్స్ సిసిరోలియో సంగీత సార‌థ్యంలో కాస‌ర్ల శ్యామ్‌, శ్రావ‌ణ భార్గ‌వి కాంబోలో ఆక‌ట్టుకుంటోన్న తెలంగాణ జాన‌ప‌ద గీతం

అంద‌రితో శ‌భాష్ అనిపించేలా తెలుగు ఒరిజిన‌ల్ మ్యూజిక్‌ వీడియో సాంగ్స్‌ను ఆడియెన్స్‌కు అందిస్తోన్న సంస్థ నివృతి వైబ్స్‌. అత్యుత్త‌మ‌మైన ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో ఆడియో, విజువ‌ల్ కంటెంట్‌ను అందించ‌టంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తానే బెస్ట్ అనిపించుకుంటూ ఈ సంస్థ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక‌మైన…

అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా సంయుక్తంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌’ 

అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా సంయుక్తంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌’ హైదరాబాద్‌, మే 15, 2023: ఇండియన్‌ మీడియా బిజినెస్‌లో దిగ్గజాలు అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా. ఈ రెండు సంస్థలూ సంయుక్తంగా…

మండు వేసవిలో చల్లటి స్ఫూర్తి పంచుతున్న గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు

ముంబై అంధేరి , భీవండి, జుహూలోని శంకర్‌ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవి తాపాన్ని తీర్చడానికి దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ బాటిల్స్ పంచారు. తమ అభిమాన నటుడు చేసే…

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు,నటుడు,నిర్మాత ఆర్.నారాయణమూర్తి.. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్…

చిత్రపురి కాలనీలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ

దర్శకరత్న దాసరి నారాయణరావు 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో గురువారం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, చిత్రపురి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస…

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి ఉత్తమ సినిమా జర్నలిస్టుగా ఉగాది పురస్కారం అందుకున్న బుద్ధి యజ్ఞమూర్తి

వేటపాలెంలో పుట్టి పెరిగి, హైదరాబాద్‌లో జర్నలిస్టుగా వృత్తి జీవితం కొనసాగిస్తున్న బుద్ధి యజ్ఞమూర్తి ఉత్తమ సినిమా జర్నలిస్టుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. మేడవరపు రంగనాయకులు వ్యవస్థాపక అధ్యక్షునిగా ఏర్పడిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం…

స్టీల్‌ప్లాంట్‌ పోరాటాల ఇతివృత్తంతో.. ‘ఉక్కు సత్యాగ్రహం’

గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష, ప్రత్యూష, ప్రశ్నిస్తా వంటి హిట్ చిత్రాలతో పాటు 52 చిత్రాలు నిర్మించిన సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని…

రంజాన్ సందర్భంగా మెగాస్టార్ ని కలిసిన అలీ సోదరులు 

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ నటుడు అలీకి మరియు అలీ కుటుంబ సభ్యులకు రంజాన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముస్లిం సోదరులందరికి తన ట్విట్టర్ ద్వారా…

ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ప్రముఖ నటీనటులు, ఫిల్మ్ మేకర్స్, సెలబ్రిటీలు హాజరు

RRR టీమ్‌ను సత్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. చాలా గ్రాండ్‌గా జ‌రిగిన ఈ పార్టీలో ప్ర‌ముఖ న‌టీన‌టులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు.…

మంచి ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోన్న తెలుగు బ్యూటీ బిందు మాధవి

అచ్చ తెలుగు బ్యూటీ బిందు మాధవి హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి చాలాకాలమే అయింది. తెలుగు కంటే తమిళ్ లో ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకున్న బిందు రీసెంట్ గా బిగ్ బాస్ షో ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దగ్గర…

You Missed