కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో సినిమా ప్రీ లుక్ రిలీజ్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రేపు విడుదల

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ గుమ్మకొండ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీడేస్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య…

షణ్ముఖ టైటిల్ లాంచ్ : తెలుగు సినిమాలో కొత్త వెంచర్

శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రం నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌క‌త్వంలో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…

ఏపీ మరియు తెలంగాణలలో హౌస్ ఫుల్ థియేటర్లతో విజయ్ దేవరకొండ యొక్క “ఫ్యామిలీ స్టార్”కి పండుగ అడ్వాంటేజ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా హాలీడే అడ్వాంటేజ్ ఈ సినిమాకు కలిసొచ్చింది. గత నాలుగు రోజుల కంటే ఎక్కువగా…

మెగా డాటర్ నిహారిక కొణిదెల కొత్తవాళ్లతో తెరకెక్కుతున్న చిత్రం “కమిటీ కుర్రోళ్లు”

Still & Video https://drive.google.com/drive/folders/1S6PpeAUgAuxewj0UOQwFg0o_M1WIS66F?usp=sharing నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా…

విజయ్ దేవరకొండను కించపరుస్తూ, “ఫ్యామిలీ స్టార్” సినిమాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్…

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్ భారీ చిత్రం ‘భార‌తీయుడు 2’ జూన్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. వీరిద్ద‌రి…

తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న డిజిటల్ క్రియేటర్‌కు యంగ్ హీరో అశోక్ గల్లా ఆర్థిక సహాయం అందించారు

యువ కథనాయకుడు అశోక్ గల్లా మానవతా దృక్పథంతో తన వంతు సాయం చేశారు. తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక మీమర్ కు వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షలు విరాళంగా అందించారు. ఏప్రిల్ 5వ తేదీన తన జన్మదినం…

“ఫ్యామిలీ స్టార్” టీమ్ మీ ఫ్యామిలీ స్టార్స్‌కి సర్ ప్రైజ్ విజిట్ చేయబోతోంది

ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్…

పరశురామ్ యొక్క ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ సినిమా క్రేజ్‌ని రెగ్నెట్ చేస్తుంది, థియేటర్లు చాలా కాలం తర్వాత కుటుంబాలను చూస్తున్నాయి

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల తన ప్రత్యేకతను ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి చాటుకుంటున్నారు. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల్ని ఫ్యామిలీ…

ఇంటెన్స్ యాక్షన్ తో సత్యదేవ్ “కృష్ణమ్మ” టీజర్

సత్య దేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ సినిమా టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ఇంటెన్స్ యాక్షన్ తో సాగింది. కృష్ణమ్మ సినిమాకు దర్శకుడు కొరటాల శివ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.…