లోకి వర్స్ లో విలన్ గా తెలుగు హీరో!!

లోకేష్ కనరాజన్ సినిమాలకు ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ వేరే స్థాయి లో ఉంది. ఒకే ఒక్క సినిమా తో దేశం మొత్తం వాంటెడ్ దర్శకుడు గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో అయన ఇప్పుడు తదుపరి సినిమా ను చేయడానికి…