డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయిన విశాల్ “రత్నం”

విశాల్ హీరోగా నటించిన రత్నం సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్ వీడియో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దర్శకుడు హరి మాస్ యాక్షన్…

రక్తపాతం సృష్టిస్తున్న విశాల్ “రత్నం”

విశాల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు రత్నం అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది విశాల్ నటిస్తున్న 34వ సినిమా. ఈ సినిమాను దర్శకుడు హరి రూపొందిస్తున్నారు. సింగం సినిమాల దర్శకుడిగా హరికి పేరుంది. స్టోన్ బెంచ్ ఫిలింస్, జీ స్టూడియోస్…

లైకా సంస్థకు విశాల్ 80 కోట్ల టోకరా

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు హీరో విశాల్ పెద్ద టోకరానే వేశాడు. దాదాపు 80 కోట్ల రూపాయలను ఈ సంస్థకు విశాల్ చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బు రికవరీ కోసం కోర్టును ఆశ్రయించింది లైకా సంస్థ. ఈ కేసులో…

విశాల్ “మార్క్ ఆంటోనీ” ఓటీటీ డేట్ కన్ఫర్మ్

విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ గత నెల 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది.…

సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ ఫిర్యాదుపై సీబీఐ కేసు

తన సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం సెన్సార్ అధికారులకు 6.5 లక్షల రూపాయల లంచం ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశారు హీరో విశాల్. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విశాల్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ…

సెన్సార్ కోసం అధికారులకు లంచం ఇచ్చా – విశాల్

తన సినిమా మార్క్ ఆంటోనీ సెన్సార్ సర్టిఫికెట్ కోసం లంచం ఇచ్చానంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు తమిళ హీరో విశాల్. ముంబైలోని సీబీఎఫ్ సీ ఆఫీసర్స్ అక్కౌంట్స్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేశానంటూ ఆ అధికారుల బ్యాంక్ డీటెయిల్స్…

ఆ నలుగురు స్టార్ హీరోలకు నిర్మాతల మండలి రెడ్ కార్డ్

తమిళ చిత్ర పరిశ్రమలో నలుగురు పేరున్న హీరోలపై నిర్మాతల మండలి కొరడా ఝలిపించింది. హీరోలు విశాల్, ధనుష్, శింభు, అధర్వలకు రెడ్ కార్డ్ జారీ చేయబోతున్నట్లు సమాచారం. దీని వల్ల ఈ హీరోలతో నిర్మాతలెవరూ సినిమాలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.…

కోర్టు చిక్కులో విశాల్, “మార్క్ ఆంటోనీ” రిలీజ్ పై స్టే

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన కొత్త సినిమా మార్క్ ఆంటోనీ విడుదలకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ పై స్టే విధించాలంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మార్క్ ఆంటోనీ సినిమా ఈ…

వివాదంలో హీరో విశాల్

కోలీవుడ్ నటుడు విశాల్ అవార్డులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఒకవేళ తనకు జాతీయ అవార్డు వచ్చినా చెత్తబుట్టలో పడేస్తానంటూ విశాల్ చెప్పడంపై చిత్ర పరిశ్రమ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ అవార్డులపై…

లక్ష్మీ మీనన్ ను పెళ్లి చేసుకోవడం లేదు- విశాల్

హీరోయిన్ లక్ష్మీ మీనన్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్నట్లు వార్తలను తీవ్రంగా ఖండించారు హీరో విశాల్. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఒక అమ్మాయిని ఈ వార్తల్లో చేర్చారు కాబట్టే తాను స్పందిస్తున్నట్లు విశాల్…