అనిల్ రావిపూడికి భారీ రెమ్యునరేషన్

భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తనకున్న క్రేజ్ ను, ఇమేజ్ ను కాపాడుకున్నాడు. ఎఫ్ 3తో డల్ అయిన ఈ దర్శకుడికి భగవంత్ కేసరి తిరిగి మంచి పేరు తీసుకొచ్చింది. ఇది అనిల్ రెమ్యునరేషన్ మీద కూడా…

షూట్ కు రెడీ అవుతున్న వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా

డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాను జూలైలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. భగవంత్ కేసరి సక్సెస్…

ఘనంగా వెంకటేష్ కూతురు హవ్య వాహిని వివాహం

హీరో వెంకటేష్ రెండో కూతురు హవ్య వాహిని వివాహం విజయవాడకు చెందిన నిషాంత్ తో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కొద్ది మంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. హవ్య వాహిని, నిషాత్ పెళ్లి…

వెంకటేష్ రెండో కుమార్తె వివాహం నేడు

హీరో వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని వివాహం నేడు జరగనుంది. ఆమె మెహందీ వేడుకలు నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. మహేశ్ బాబు భార్య నమ్రత, కూతురు సితార ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.…

మీనాక్షికి మరో బంపర్ ఆఫర్

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఈ సంక్రాంతికి మహేశ్ తో కలిసి గుంటూరు కారం సినిమాలో సందడి చేసింది మీనాక్షి. ఈ సినిమాలో ఆమెకు మహేశ్ తో డ్యూయెట్స్ లేకున్నా..మరదలు క్యారెక్టర్ లో కాంబినేషన్ సీన్స్ బాగానే…

పోలింగ్ బూత్ ల వద్ద టాలీవుడ్ స్టార్స్ సందడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే మూవీ స్టార్స్ తమ ఓటు హక్కు ఉన్న పోలింగ్ స్టేషన్స్…

చరణ్ దీపావళి పార్టీలో మహేశ్, ఎన్టీఆర్, వెంకీ

రామ్ చరణ్ నిన్న రాత్రి దీపావళి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్,ఎన్టీఆర్, చరణ్, వెంకీ అభిమానులు ఈ ఫొటోస్…

“సైంధవ్” ఫస్ట్ సింగిల్ అప్డేట్

వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. రాంగ్ యూసేజ్ అనే ఈ పాటను ఈ నెల 21న రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి సందర్భంగా ఈ పాట అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ…

వెంకీ రెండో కూతురు నిశ్చితార్థం, హాజరైన చిరంజీవి, మహేశ్

హీరో వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని నిశ్చితార్థం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో ఆమె వివాహం వచ్చే ఏడాది చేయబోతున్నారు. వెంకీ ఇంట శుభకార్యానికి చిరంజీవి, మహేశ్ బాబు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫొటోస్ సోషల్…

వెంకీ ఆ తప్పు మళ్లీ చేస్తాడట

వెంకటేష్ కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయింది రానా నాయుడు వెబ్ సిరీస్. రానాతో కలిసి వెంకటేష్ నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో గతేడాది స్ట్రీమింగ్ అయ్యింది. హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్ అయిన రానా నాయుడు…