పవన్ కోసం వెయిటింగ్ లిస్టులో అరడజను సినిమాలు

పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో రెండు రంగాల్లో క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పొలిటికల్ గా ఎక్కువ టైమ్ కేటాయిస్తుండటంతో సినిమాలకే అన్యాయం జరుగుతోంది. అలాగని సినిమాలు ఒప్పుకోకుండా పవన్ ఉండటం లేదు. కొత్త సినిమాలు లైనప్ చేస్తూ అడ్వాన్స్…

“రామాయణం”కు మాటలు రాయనున్న త్రివిక్రమ్ ?

రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ రామాయణం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ మాటలు రాయబోతున్నారట. పురాణాల గురించి అవగాహన ఉన్న త్రివిక్రమ్ అయితే ఈ సినిమా డైలాగ్స్ బాగుంటాయని…

అల్లు అర్జున్ జోడీగా కీర్తి సురేష్

అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనుందనే వార్తలొస్తున్నాయి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తినే అనుకుంటున్నారట. అల్లు అర్జున్…

కేరళ వెళ్తున్న మహేశ్, శ్రీలీల

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా బుల్లెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్ కు తీసుకొస్తుండగా…వీలైనంత ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేసుకుని కంఫర్ట్ గా రిలీజ్ కు వెళ్లాలని టీమ్ భావిస్తోంది. రీసెంట్…

చివరి దశకు “గుంటూరు కారం” షూటింగ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. హారికా హాసినీ క్రియేషన్స్ లో త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గుంటూరు కారం సినిమా టాకీ…

భారీ సెట్ లో “గుంటూరు కారం” క్లైమాక్స్ షూటింగ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ బుల్లెట్ స్పీడ్ తో జరుగుతోంది. సంక్రాంతి రిలీజ్ ను టార్గెట్ చేస్తూ వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని మూవీ టీమ్ భావిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం క్లైమాక్స్ షూటింగ్…

టాలీవుడ్ మోస్ట్ వ్యూవ్డ్ సాంగ్ ‘ధమ్ మసాలా..’

స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో గుంటూరు కారం సినిమా చూపిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా నుంచి నిన్న ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా రిలీజ్ చేశారు. ఈ పాట యూట్యూబ్ లో…

“గుంటూరు కారం” నుంచి ‘ధమ్ మసాలా…’ సాంగ్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాను ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా సాంగ్ ఇవాళ రిలీజైంది. ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు తెర దించుతూ గుంటూరు కారం మూవీ టీమ్…

“గుంటూరు కారం” నుంచి ధమ్ మసాలా సాంగ్ ప్రోమో రిలీజ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను ఇవాళ రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ను ఎల్లుండి రిలీజ్ చేస్తున్నట్లు…

అలెర్ట్ అయిన “గుంటూరు కారం” సినిమా టీమ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో మూవీ టీమ్ అలెర్ట్ అయ్యింది. దీపావళికి రిలీజ్ చేద్దామని అనుకున్న ఫస్ట్ సింగిల్ ను ముందుగానే ఈ నెల 7న…