నిఖిల్ స్పై రన్ టైమ్ ఎంత..?

యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ స్పై. ఈ చిత్రం ద్వారా ఎడిటర్ గ్యారీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా పై ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్…