రేపు రిలీజ్ కానున్న “భారతీయుడు 2” ఫస్ట్ సింగిల్ ‘సౌరా’

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమా జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నారు. “భారతీయుడు 2” ఫస్ట్ సింగిల్ సౌరా ను రేపు సాయంత్రం 5…

జూలైలో “భారతీయుడు 2” రిలీజ్

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా తెలుగులో భారతీయుడు 2 పేరుతో తెరపైకి రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను గతంలో జూన్ లో ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు మరో నెల ఆలస్యంగా జూలైలో సినిమాను ప్రేక్షకుల…

“ఇండియన్ 2″కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్

కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాకు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్రను వివరిస్తూ ఆయన వాయిస్ ఓవర్ ఉండనుందని తెలుస్తోంది. ఇండియన్ 2 క్యారెక్టర్ సేనాపతి గురించి చెప్పేందుకు ఓ స్టార్…

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఇదేనా ?

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి…

డబ్బింగ్ డైలాగ్ రైటర్ శ్రీ రామకృష్ణ కన్నుమూత

పలు సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలకు డైలాగ్స్ రాసిన మాటల రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి 8 గంటలకు తమిళనాడులోని తేనాపేట అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస…

ఇంకా 2 నెలల షూటింగ్ మిగిలి ఉందా

నిన్న హైదరాబాద్ లో జరిగిన హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ఇంకా రెండు నెలలు మిగిలి ఉందంటూ ఆయన చెప్పిన మాటలతో ఫ్యాన్స్…

“గేమ్ ఛేంజర్” నుంచి రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్

రామ్ చరణ్ బర్త్ డే ఇవాళ. సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విశెస్ వెల్లువెత్తుతున్నాయి. స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అభిమానులు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి…

“గేమ్ ఛేంజర్” నుంచి మాస్ బీట్ కు టైమ్ ఫిక్స్

డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు చెక్ పెడుతూ ఓ అప్డేట్ ను రేపు ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి జరగండి జరగండి…

“గేమ్ ఛేంజర్” వైజాగ్ షూటింగ్ పిక్స్ లీక్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం రామ్ చరణ్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొనే సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సీన్స్ వీడియోస్…

వైజాగ్ వెళ్తున్న రామ్ చరణ్, కారణమిదే

అంబానీల ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలో భార్య ఉపాసనతో కలిసి సందడి చేసిన రామ్ చరణ్..హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన త్వరలో వైజాగ్ వెళ్లే ప్లాన్ లో ఉన్నారు. వైజాగ్ లో తన ప్రెజెంట్ మూవీ గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ షూటింగ్…