చంద్రబాబు, పవన్ ను టార్గెట్ చేయడమే ఆర్జీవీ “వ్యూహం”
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా వ్యూహం. ఇందులో జగన్ పాత్ర యాత్ర మొదలు ప్రస్తుతం చంద్రబాబు జైల్ లో ఉండటానికి కారణమైన స్కిల్ డెవలప్ మెంట్ కేసు వరకు…