రవితేజతో 100 కోట్ల డీల్ నిజమేనా..?

మాస్ మహారాజా రవితేజ ఆమధ్య వరుసగా ఫ్లాపులతో సతమతమౌతున్నప్పుడు ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ అందించి మళ్లీ ఫామ్ లోకి తీసుకువచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ధమాకా తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో…