ఈ హీరోతో “ధమాకా” దర్శకుడి కొత్త సినిమా

సినిమా చూపిస్త మావ, ధమాకా సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు త్రినాథ రావు నక్కిన. రవితేజతో ధమాకా సూపర్ హిట్టైన నేపథ్యంలో ఈ దర్శకుడికి డేట్స్ ఇచ్చేందుకు మిడిల్ రేంజ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. త్రినాథరావు తన కొత్త సినిమాకు…

రవితేజ కొత్త సినిమాకు బ్రేకులు పడ్డాయా?

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రవితేజ హీరోగా నటిస్తున్న ఓ కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. ఈ సినిమా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ…

ఓటీటీలోకి వచ్చేసిన “టైగర్ నాగేశ్వరరావు”

రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో టైగర్ నాగేశ్వరరావు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను ఓటీటీలో చూస్తున్న ఆడియెన్స్ ఆ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.…

మరో పీరియాడిక్ మూవీలో రవితేజ

హీరో రవితేజ ఇటీవల స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు కథతో సినిమా చేశాడు. ఇది పీరియాడిక్ యాక్షన్ మూవీ. ఫిక్షన్ తో ఉన్న బయోపిక్. ఈ సినిమా రవితేజ ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు భయపడేలా చేసింది.…

“టైగర్ నాగేశ్వరరావు” ఓటీటీ డేట్ ఇదే

రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమోజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. టైగర్ నాగేశ్వరరావు ఈ నెల 24న ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ఈ…

ఆ సినిమా ఆగలేదు..ఈ సినిమా మొదలవ్వలేదట

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో దర్శకుడు హరీశ్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందనే వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ పొలిటికల్ బిజీతో ఈ సినిమాకు ఇక ఇప్పట్లో డేట్స్ ఇచ్చేలా లేడన్నది…

రేపు రవితేజ “ఈగిల్” టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్

రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఈగిల్ టీజర్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈగిల్ సినిమా టీజర్ ను ఎప్పుడు విడుదల చేస్తారనేది రేపు వెల్లడించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పొందిస్తున్నారు.…

హిట్ డైరెక్టర్ తో మరోసారి రవితేజ

డైరెక్టర్ అనిల్ రావిపూడితో రవితేజ చేసిన రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్టై ఈ కాంబోకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వీరు కలిసి సినిమా చేసే అవకాశం రాలేదు. ఇటీవల భగవంత్ కేసరితో హిట్ కొట్టాడు డైరెక్టర్…

రాశీ ఖన్నాను వదులుకోలేకపోతున్న రవితేజ

రవితేజకు హీరోయిన్స్ ను రిపీట్ చేస్తాడనే పేరుంది. అలా చాలా మంది హీరోయిన్స్ కు రెండు మూడు సినిమాల్లోనూ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు రవితేజ. అలా ఎంకరేజ్ చేయించుకున్న హీరోయిన్స్ లో రాశీ ఖన్నా కూడా ఉంది. ఆమె బెంగాల్…

ప్రియాంక టైమ్ బాగుంది

తమిళ హీరోయిన్ ప్రియాంక మోహన్ టైమ్ బాగుంది. ఆమె టాలీవుడ్ కమ్ బ్యాక్ సాలిడ్ గా కనిపిస్తోంది. నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక…శ్రీకారం ఫ్లాప్ తో మళ్లీ చెన్నై వెళ్లిపోయింది. తెలుగులో ఆమె కెరీర్ ముగిసిందని అనుకుంటున్న…