“పుష్ప 2” సెకండ్ లిరికల్ సాంగ్ వచ్చేస్తోంది

పుష్ప 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప పుష్ప రాజ్’ రీసెంట్ గా రిలీజై సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఇప్పుడీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు వచ్చేస్తోంది. రేపు ఉదయం 11.07 నిమిషాలకు సెకండ్…

రశ్మిక వీడియోకు ప్రధాని మోదీ రీట్వీట్

ముంబైలో నిర్మించిన అటల్ సేతుపై వీడియో చేసింది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న. దేశాన్ని ఆ చివర నుంచి ఈ చివరకు కలుపుతూ ప్రజల్ని ఒక్కటి చేస్తోంది బ్రిడ్జ్. ప్రజల్నే కాదు వారి హృదయాల్నీ ఒక్కటి చేస్తోంది. అంటూ రశ్మిక ఈ…

“పుష్ప 2” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బిగిన్

పుష్ప 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ బిగిన్ అయ్యాయి. ఒకవైపు బ్యాలెన్స్ షూటింగ్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. మూడు వేర్వేరు టీమ్ లను ఇందుకు దర్శకుడు సుకుమార్ నియమించారు. డైెరెక్షన్ టీమ్ లో తనకు బాగా నమ్మకమున్న…

రశ్మిక గ్లోబల్ క్రేజ్ కు ప్రూఫ్ ఇదే

హీరోయిన్ రశ్మిక క్రేజ్ టాలీవుడ్, ఇండియా దాటేసి గ్లోబల్ స్థాయికి చేరుకుంది. పుష్ప ఈ గుర్తింపును మొదటిసారి అందిస్తే వారాల పాటు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయిన యానిమల్ సినిమా ఆ గుర్తింపును మరింత పెంచింది. రశ్మిక బ్రాండ్ అంబాసిడర్…

“పుష్ప 2” షూటింగ్ కు సడెన్ బ్రేక్

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం విశాఖ వెళ్లారు. అక్కడ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నిన్నటి నుంచే షూటింగ్ మొదలైంది. ఈ…

వైజాగ్‌లో అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్‌ కమ్‌ చెప్పిన ఫ్యాన్స్

పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లాడు హీరో అల్లు అర్జున్. అక్కడ ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అల్లు అర్జున్ కార్లు వెళ్తున్న రోడ్లు మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయాయి. ఫ్యాన్స్ ని విష్ చేస్తూ…

యానిమే అవార్డ్స్ లో మెరిసిన రశ్మిక

స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న జపాన్ లోని టోక్యోలో జరుగుతున్న క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్స్ కొన్ని కేటగిరీ అవార్డ్స్ ను రశ్మిక అనౌన్స్ చేసింది. అవార్డ్స్ ఈవెంట్ తర్వాత…

“యానిమల్”కు ఒక్కరోజులో రూ.116 కోట్ల గ్రాస్

రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా డే 1 కలెక్షన్స్ లో బిగ్ స్టార్స్ సినిమాలతో పోటీ పడింది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ చైన్స్ లో ఈ సినిమాకు 24.40 కోట్ల…

50 లక్షల ఖర్చుతో “యానిమల్” మిషిన్ గన్

రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. యానిమల్ సినిమా ట్రైలర్ లో చూపించిన మిషన్ గన్ గురించి ఇప్పుడు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ మిషిన్…