ఎస్ఎస్ఎంబీ 29లో మలయాళ స్టార్ హీరో

టాలీవుడ్ తెరకెక్కనున్న మరో భారీ బడ్జెట్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్…

ఎస్ఎస్ఎంబీ 29 – రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన టీమ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు మూవీ టీమ్. ఈ సినిమాలో కాస్టింగ్ డైరెక్టర్ గా విరేన్ స్వామిని తీసుకున్నట్లు ఓ మీడియాలో వార్తా…

త్రీడీలో రీ రిలీజ్ కు వస్తున్న “ఆర్ఆర్ఆర్”

ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబో బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ కు వస్తోంది. ఈ నెల 10 తెలుగుతో పాటు హిందీలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. 2డీ తో పాటు త్రీడీలోనూ ఆర్ఆర్ఆర్ రిలీజ్…

ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ మీదకు “ఎస్ఎస్ఎంబీ 29”

టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమా మీద గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఈ సినిమా వస్తుండటమే ఈ క్రేజ్ కు…

“బాహుబలి 3” అనౌన్స్ చేసిన రాజమౌళి

ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమా బాహుబలి. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు ఘన విజయాలు సాధించాయి. హీరో ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళికి వరల్డ్ వైడ్ ఫేమ్ తీసుకొచ్చాయి. ఇప్పుడీ ప్రాంఛైజీలో మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశాడు…

‘ఆర్ సీ 17’ గురించి వైరల్ అవుతున్న రాజమౌళి కామెంట్స్

రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రానున్న ప్రెస్టీజియస్ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ సీ 17 సినిమా గురించి గతంలో రాజమౌళి…

రాజమౌళి ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం

ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కుటుంబంతో పాటు జపాన్ లో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా అక్కడి వారి కోరిక మేరకు జపాన్ కు కుటుంబంతో సహా వెళ్లారు…

ఫహాద్ ఫాజిల్ హీరోగా ‘బాహుబలి’ ప్రొడ్యూసర్స్ సినిమాలు

బాహుబలి రెండు సినిమాలను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ కొంత గ్యాప్ తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది. ఆక్సీజన్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమాల్లో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్నారు.…

హిట్ పడ్డా ఫ్రస్టేషన్ తగ్గట్లేదా

హీరో విశ్వక్ సేన్ కు గామి సినిమాతో హిట్ దక్కింది. ఆయనకు చాలా రోజులుగా సక్సెస్ లేదు. సొంత ప్రొడక్షన్ లో చేసిన సినిమాలు కూడా పోయాయి. గామి సినిమా కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు ఒక డిఫరెంట్ మూవీగా పేరు…

మహేశ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా ?

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో మహేశ్ రోల్ గురించి ఓ టాక్ మొదలైంది. ఈ సినిమాలో మహేశ్ బాబు…