ఇన్ స్టా ఫాలోవర్స్ లో అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్

హీరో అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్ స్టాలో 25 మిలియన్ ఫాలోవర్స్ తో తొలి తెలుగు హీరోగానే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సెలబ్రిటీగా మారారు అల్లు అర్జున్. ఆయన…

మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న సునీల్

కమెడియన్ నుంచి హీరోగా మారి పలు సినిమాలు చేశారు సునీల్. ఆయన మళ్లీ కమెడియన్ గా నటిస్తున్న టైమ్ లో పుష్ప సినిమాలో విలనీ సునీల్ కు కొత్త కెరీర్ అందించింది. పుష్ప పాన్ ఇండియా సక్సెస్ తో తమిళ చిత్ర…

“పుష్ప”, “నరకాసుర” మధ్య పోలిక ఉండదు – హీరో రక్షిత్ అట్లూరి

“పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా…

నేషనల్ అవార్డ్ సెలబ్రేషన్ – “పుష్ప” గ్రాండ్ పార్టీ

పుష్ప సినిమాకు నేషనల్ అవార్డ్స్ దక్కిన నేపథ్యంలో ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఆర్గనైజ్ చేసింది. నేషనల్ అవార్డ్ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాటు చేసిన ఈ పార్టీలో హీరో అల్లు అర్జున్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,…

రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2 పోస్టర్

రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది పుష్ప 2 సినిమా. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా నుంచి ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్…

జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్

జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్, హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవార్డ్ అందుకున్న ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి అవార్డులు అందుకున్నారు. అల్లు అర్జున్,…

“పుష్ప” మూడు సార్లు చూశానన్న షారుఖ్

బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది షారుఖ్ ఖాన్ జవాన్. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో జవాన్ కు తన కాంప్లిమెంట్స్ ఇచ్చారు అల్లు అర్జున్. జవాన్…

పుష్ప 2 విలన్ ఫస్ట్ లుక్ చూశారా?

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పుష్ప 2 లో విలన్ గా నటిస్తున్నారు ఫహాద్ ఫాజిల్. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా టీమ్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్…

పుష్ప 2 టీమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ట్రెమండస్…

టెన్షన్ లో పుష్ప 2 మేకర్స్..?

పుష్ప 2.. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ కలయిలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే..…