రాజకీయాల్లోకి దిల్ రాజు..?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో అధ్యక్షుడుగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. గత కొన్ని రోజులుగా దిల్ రాజు రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఇంట్రస్ట్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.…