సూర్య సరసన పూజా హెగ్డే

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మళ్లీ తన జోరు చూపించేందుకు రెడీ అవుతోంది. గత రెండేళ్లుగా వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడిన ఈ భామ హిందీతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటోంది. షాహిద్ కపూర్ హీరోగా…

టాలీవుడ్ కు తిరిగొస్తున్న పూజా హెగ్డే

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. రెండేళ్లుగా ఆమె తెలుగు సినిమా కమిట్ కాలేదు. ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ లో పూజా హెగ్డే క్రేజ్ తగ్గిపోయింది. గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత…

బాలీవుడ్ మూవీ దక్కించుకున్న పూజా హెగ్డే

అవకాశాలు లేక కరువులో ఉంది కన్నడ భామ పూజా హెగ్డే. మూడు నాలుగేళ్లు వెలుగు వెలిగిందీ సుందరి. అందరు హీరోయిన్స్ లాగే పూజా క్రేజ్ కూడా తెలుగులో తగ్గిపోయింది. అప్పట్లో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ సరసన సినిమాలు చేసింది…

నాని సరసన పూజా హెగ్డే?

ఈ మధ్య తెలుగులో జోరు తగ్గించింది హీరోయిన్ పూజా హెగ్డే. టైర్ 1 హీరోలతో భారీ మూవీస్ చేసిన పూజాకు సరైన హిట్స్ లేక టాలీవుడ్ కు దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఒక్కో సినిమాను ఖాతాలో వేసుకుంటూ తిరిగి ఇండస్ట్రీకి వచ్చేందుకు…

“హౌస్ ఫుల్ 5” రిలీజ్ డేట్ కన్ఫర్మ్

బాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ లలో హౌస్ ఫుల్ ఒకటి. ఈ సిరీస్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు రాగా..ఇప్పుడు ఐదో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ నెలలోనే రిలీజ్ అవుతుందని…

యంగ్ హీరోతో పూజా హెగ్డే సినిమా

టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్, రామ్ చరణ్ తో సినిమాలు చేసింది పూజా హెగ్డే. బాలీవుడ్ లోనూ హృతిక్, సల్మాన్ వంటి బిగ్ హీరోస్ తో హీరోయిన్ గా నటించింది. కానీ ఇప్పుడు ఓ చిన్న హీరోతో సినిమా…

పూజా హెగ్డేకు కావాల్సినంత ఫ్రీ టైమ్

హీరోయిన్స్ ఎప్పుడూ సీజన్స్ లాంటివాళ్లే. మహా అయితే ఐదారేళ్లు ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే పదేళ్లు, ఇరవై ఏళ్లు నటిస్తారు. పూజా హెగ్డే కూడా హిందీతో సహా సౌత్ స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులు చేసింది. బిజీ బిజీగా ఉండేది.…

నిన్న పూజా హెగ్డే, రేపు తమన్…టీమ్ ను మార్చేస్తున్న త్రివిక్రమ్

తనతో కలిసి పనిచేస్తున్న టీమ్ లో దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కొక్కరి మారుస్తూ వస్తున్నట్లు కనిపిస్తోంది. గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేను పక్కన పెట్టిన త్రివిక్రమ్…ఇప్పుడు తన రాబోయే సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తప్పించినట్లు తెలుస్తోంది.…

పూజా అవుట్.. మీనాక్షి ఇన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబినేషన్లో గుంటూరు కారం అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల హీరోయిన్స్. అయితే.. షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో…

ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా హేగ్డే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్…