పవన్ కోసం వెయిటింగ్ లిస్టులో అరడజను సినిమాలు

పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో రెండు రంగాల్లో క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పొలిటికల్ గా ఎక్కువ టైమ్ కేటాయిస్తుండటంతో సినిమాలకే అన్యాయం జరుగుతోంది. అలాగని సినిమాలు ఒప్పుకోకుండా పవన్ ఉండటం లేదు. కొత్త సినిమాలు లైనప్ చేస్తూ అడ్వాన్స్…

జూన్ నెలాఖరులో “ఓజీ” రీస్టార్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన రాజకీయ కార్యకలాపాలతో సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. పొలిటికల్ గా పవన్ బిజీగా ఉండటంతో ఆయన సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. వాటిలో ఓజీ ఒకటి. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ లో…

పవన్ కు నా సపోర్ట్ ఉంటుంది – అల్లు అర్జున్

పవన్ కల్యాణ్ కు తన సపోర్ట్ ఉంటుందని అన్నారు హీరో అల్లు అర్జున్. నంద్యాలలో వైసీపీ అభ్యర్థిని కలిసి మద్ధతు తెలిపిన అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. పిఠాపురంలో పవన్ ను కలవకుండా ఆయన…

పవన్ కు సపోర్ట్ గా పిఠాపురం వెళ్లిన రామ్ చరణ్

ఎల్లుండి ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బాబాయ్ పవన్ కు సపోర్ట్ గా పిఠాపురం వెళ్లారు అబ్బాయి రామ్ చరణ్. పవన్ వదిన సురేఖ కూడా పిఠాపురం చేరుకున్నారు. తల్లి సురేఖతో కలిసి రాజమండ్రి ఎయిర్ పోర్ట్…

మెగా ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న అల్లు అర్జున్

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఔట్ రైట్ గా సపోర్ట్ చేసిన అల్లు ఫ్యామిలీ పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం దూరంగానే ఉంటోంది. జనసేనకు సపోర్ట్ గా మాట్లాడటం లేదు. ఒకవేళ ఏపీలో మళ్లీ జగన్ వస్తే మనకెందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటుందేమో.…

నేను ఏ రాజకీయ పార్టీలో లేను – చిరంజీవి

దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకుని హైదరాబాద్ చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎయిర్ పోర్ట్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన…

పవన్ కు సపోర్ట్ గా ఆర్కే సాగర్ ప్రచారం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరుపున ఇప్పటికే మెగా హీరోలు, పలువురు నటులు ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్, హైపర్ ఆది, గెటప్ శ్రీను…

పవన్ చట్టసభల్లోకి రావాలి – చిరంజీవి

మరో వారం రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఈసారి తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్…

“హరి హర వీరమల్లు” టీజర్ – పవన్ నిర్లక్ష్యం చేసిన మరో బ్లాక్ బస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఆయన కెరీర్ లో మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమాలే ఇందుకు ప్రూఫ్. ఇదే క్రమంలో హరి హర వీరమల్లును కూడా నిర్లక్ష్యం చేసి ఓ సూపర్ హిట్…

“ఓజీ”లో పవర్ ఫుల్ విలన్ గా ఇమ్రాన్ హష్మీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఒమి బావు అనే…