అదే జరిగితే.. పవన్ ఫ్యాన్స్ కు పండగే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఆతర్వాత భీమ్లా నాయక్ మూవీతో మరో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఏకంగా నాలుగు సినిమలను సెట్స్…