నితిన్ మూవీ టైటిల్ మారిందా..?

యంగ్ హీరో నితిన్ ఈమధ్య కెరీర్ లో కాస్త వెనకబడ్డాడు. సరైన సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రైటర్ టర్నడ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వక్కంతం…