కంటెయినర్ నిండా డబ్బు పట్టుకున్న నాగార్జున

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. నాగార్జున క్యారెక్టర్ సంబంధించిన లుక్ ను నిన్న రాత్రి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ లైవ్ లో…

“కుబేర” నుంచి నాగార్జున క్యారెక్టర్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్

ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమా నుంచి నాగార్జున క్యారెక్టర్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని టాక్…

నాగార్జునతో శేఖర్ కమ్ముల అప్పుడు- ఇప్పుడు

ఆనంద్, హ్యాపీ డేస్ సూపర్ హిట్స్ అయ్యి.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చేయాల్సిన టైమ్ లో దర్శకుడు శేఖర్ కమ్ములకు నాగార్జునతో ఓ సినిమా చేయాల్సిన అవకాశం వచ్చింది. నాగార్జున అంటే శేఖర్ కమ్ములకు ఇష్టమే. ఆయన కోసం కథ…

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల టైటిల్ అనౌన్స్ మెంట్ రేపే

ధనుష్, నాగార్జున హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు టైటిల్, ఫస్ట్ లుక్…

22 ఏళ్ల తర్వాత కలిసిన అభి, మహి

సంతోషం సూపర్ హిట్ తర్వాత నాగార్జునలో ఒక కొత్త జోష్ కనిపించింది. ఆ ఉత్సాహంలో ఆయన చేసిన సినిమానే మన్మథుడు. హోలసమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందీ సినిమా. మన్మథుడులో ఇద్దరు హీరోయిన్స్ అన్షు, సోనాలీ బింద్రే. వీటిలో…

“నా సామి రంగ” నుంచి వరలక్ష్మీ ఇంట్రో

నాగార్జున హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నా సామి రంగ నుంచి హీరోయిన్ అషికా రంగనాథ్ వరలక్ష్మీ ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో అందంగా ముస్తాభైన వరలక్ష్మి హీరోను ఇమిటేట్ చేస్తున్న క్యూట్ వీడియో రిలీజ్ చేశారు.…

పోలింగ్ బూత్ ల వద్ద టాలీవుడ్ స్టార్స్ సందడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే మూవీ స్టార్స్ తమ ఓటు హక్కు ఉన్న పోలింగ్ స్టేషన్స్…

నాగ్ సంక్రాంతికి సిద్ధమేనా?

నాగార్జున హీరోగా నటిస్తున్న నా సామి రంగ సినిమా సంక్రాంతి రేసులో ఉంది. అయితే సంక్రాంతికి రిలీజ్ అ‌వుతుందా లేదా అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉంది. సినిమా టీమ్ మాత్రం పట్టుదలతో షూటింగ్ చేస్తూ వెళ్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను…

నాగ్ కు లాస్ తెస్తున్న “జపాన్”

కార్తి హీరోగా నటించిన జపాన్ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో నాగార్జున రిలీజ్ చేశారు. ఎంటర్ టైనింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జపాన్ మూవీ ఆడియెన్స్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. బ్యాడ్ టాక్ కారణంగా రెండు…

సంక్రాంతి రేసులో ఉందా? లేదా?

నాగార్జున హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నా సామి రంగ. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ మెంట్ రోజే ప్రకటించారు. అయితే ఇంత త్వరగా సినిమాను ఎలా తెరపైకి తీసుకొస్తారని అంతా సందేహించారు. అయినా ఆ తర్వాతి ప్రకటనల్లోనూ…