నాగార్జున డిజిటల్ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందా..?

వెంకీ రానా నాయుడు అంటూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ చేశాడు. త్వరలో అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు నాగార్జున కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. నెట్ ఫ్లిక్స్…