నాగచైతన్యకు జంటగా కీర్తి సురేష్‌..?

అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమా నిరాశపరచడంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తదుపరి చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్ లో చేయనున్నాడు. గతంలో చైతూ, చందూ కలిసి ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు చేశారు. ఈ రెండింటిలో ప్రేమమ్ సక్సెస్ కాగా,…