ఆసక్తి రేపుతున్న ప్రభాస్ ఇన్ స్టా పోస్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. డార్లింగ్స్ మన జీవితాల్లోకి ఒకరు రాబోతున్నారు , వేచి చూడండి అంటూ పోస్ట్ చేశారు. ఇది ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించా లేక తన కొత్త సినిమా…

ఘనంగా వెంకటేష్ కూతురు హవ్య వాహిని వివాహం

హీరో వెంకటేష్ రెండో కూతురు హవ్య వాహిని వివాహం విజయవాడకు చెందిన నిషాంత్ తో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కొద్ది మంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. హవ్య వాహిని, నిషాత్ పెళ్లి…

పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్

హీరోయిన్ మీరా చోప్రా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రివాల్ ను ఆమె పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సెలబ్రిటీస్, ప్రేక్షకులకు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగులో పలువురు స్టార్…

హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమవుతున్న యంగ్ హీరో

రాజా వారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం, వినరో భాగ్యము విష్ణు కథ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. తన మొదటి సినిమా రాజావారు రాణిగారు హీరోయిన్…

ఘనంగా హీరోయిన్ కార్తిక పెళ్లి, హాజరైన చిరంజీవి

జోష్, దమ్ము, రంగం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నహీరోయిన్ కార్తిక నాయర్ పెళ్లి రోహిత్ మీనన్ తో ఇవాళ చెన్నైలో ఘనంగా జరిగింది. కార్తీక నిన్నటితరం స్టార్ హీరోయిన్ రాధ కూతురు. కార్తిక నాయర్…

వరుణ్ పెళ్లి ఫుటేజ్ – ఓటీటీ రైట్స్ ఇవ్వలేదట

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ పెళ్లి వీడియో రైట్స్ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మారనే విషయంపై వార్తలు నెట్టింట తిరుగుతున్నాయి. దీనిపై వరుణ్ టీమ్ స్పందించింది. ఏ ఓటీటీతో అలాంటి ఒప్పందమేమీ చేసుకోలేదని, ఈ వార్తల్లో నిజం…

కొత్త జంటకు మెగా హీరోల బ్లెస్సింగ్స్

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నిన్న రాత్రి ఇటలీలోని టస్కనీలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్య ఒక్కటయ్యారు. మెగా హీరోలు చిరంజీవి, రామ్…

పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరో

యంగ్ హీరో ఆశిష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ఆశిష్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కుటుంబం నుంచి రావడంతో ఆయన సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. దిల్ రాజు ఆశిష్ కోసం…

పెళ్లికి ఇటలీ బయలుదేరిన వరుణ్, లావణ్య

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ వెడ్డింగ్ డేట్ దగ్గరపడుతోంది. వీళ్లిద్దరి పెళ్లి బాజా నవంబర్ 1న మోగనుంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాటు చేసుకున్నారు వరుణ్, లావణ్య. ఇందుకోసం ఇవాళ ఇటలీ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో వరుణ్, లావణ్య ఇటలీ…

బాయ్ ఫ్రెండ్ తో అమలాపాల్ రెండో పెళ్లి

హీరోయిన్ అమలా పాల్ మళ్లీ పెళ్లికి సిద్ధమైంది. బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ను ఆమె పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త జంట ప్రకటించింది. మేము పెళ్లికి పరస్పరం అంగీకరించాం అంటూ పోస్ట్ చేశారు.…