మంచు విష్ణు కీలక నిర్ణయం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయ్యే లోపు చేయలని…