కండలు పెంచుతున్న మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన లుక్ ను , మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకుంటున్నారు. ఆయన ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం మహేశ్ బాడీ బిల్డప్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆఫ్రికన్…

ఎస్ఎస్ఎంబీ 29 – రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన టీమ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు మూవీ టీమ్. ఈ సినిమాలో కాస్టింగ్ డైరెక్టర్ గా విరేన్ స్వామిని తీసుకున్నట్లు ఓ మీడియాలో వార్తా…

ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ మీదకు “ఎస్ఎస్ఎంబీ 29”

టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమా మీద గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఈ సినిమా వస్తుండటమే ఈ క్రేజ్ కు…

‘ఎస్ఎస్ఎంబీ 29’ లాంఛింగ్ అప్పటినుంచే

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందించనున్న భారీ పాన్ వరల్డ్ మూవీకి ముహూర్తం పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మే చివరి కల్లా ఈ పనులు కంప్లీట్ అవుతాయని…

మహేశ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా ?

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో మహేశ్ రోల్ గురించి ఓ టాక్ మొదలైంది. ఈ సినిమాలో మహేశ్ బాబు…

అప్పుడు ప్రభాస్, ఇప్పుడు మహేశ్

మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ మూవీని రెండు పార్టులుగా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రెండు మూవీస్ మేకింగ్ కోసం మహేశ్ బాబు డేట్స్ ను ఐదేళ్ల పాటు తీసుకున్నాడట రాజమౌళి. ప్రీ ప్రొడక్షన్ పనుల…

టైమ్ ఈజ్ మనీ అంటున్న మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తన స్టార్ డమ్ ను ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెలుసు. క్రేజ్ ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలని ఆయన అనుకోవడంలో తప్పేం లేదు. అందుకే మహేశ్ బాబు ఏడాదికి డజను యాడ్స్ చేస్తుంటాడు. ఏడాదికో ఏడాదిన్నరకో…

కేరళ వెళ్తున్న మహేశ్, శ్రీలీల

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా బుల్లెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్ కు తీసుకొస్తుండగా…వీలైనంత ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేసుకుని కంఫర్ట్ గా రిలీజ్ కు వెళ్లాలని టీమ్ భావిస్తోంది. రీసెంట్…

“యానిమల్” వేడుకలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై దుమారం

రణ్ బీర్ కపూర్ బాలీవుడ్ వదిలి టాలీవుడ్ కు రావాలి. మన తెలుగు వాళ్లే బాలీవుడ్ సహా ఇండియాను రూల్ చేయబోతున్నారు. అంటూ యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురవుతున్నాయి. ఆయన మాటలు,…

“యానిమల్” టీమ్ ను పొగడ్తలతో ఖుషి చేసిన మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గెస్ట్ గా వెళ్లారు. ఆయన ఈ సినిమా టీమ్ ను తన పొగడ్తలతో ముంచేశారు. మహేశ్ మాటలకు హీరో రణ్ బీర్, హీరోయిన్ రశ్మిక, దర్శకుడు సందీప్…