Nagababu deleted tweet about allu arjun

Nagababu’s endorsement of Nandyala, the YCP candidate, made his tweet about Allu Arjun viral. The huge family’s divisions were revealed with this tweet. It is discussed if Allu Arjun should…

అల్లు అర్జున్ పై ట్వీట్ డిలీట్ చేసిన నాగబాబు

నంద్యాల వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసిన కారణంగా అల్లు అర్జున్ పై నాగబాబు పెట్టిన ట్వీట్ సంచలనమైంది. ఈ ట్వీట్ తో మెగా ఫ్యామిలీలో ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి. పవన్ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీ అభ్యర్థి కోసం అల్లు…

పవన్ ఫ్యాన్స్ ను ఖుషి చేసిన ఎస్ కేఎన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఖుషి చేశారు యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. మరోసారి ఆయన జన సైనికుల మనసు గెల్చుకున్నారు. రీసెంట్ గా జనసేన గెలవాలని కోరుకున్న ఓ మహిళకు ఆటో బహుమతిగా ఇస్తానని సోషల్ మీడియా…

పవన్ కు నా సపోర్ట్ ఉంటుంది – అల్లు అర్జున్

పవన్ కల్యాణ్ కు తన సపోర్ట్ ఉంటుందని అన్నారు హీరో అల్లు అర్జున్. నంద్యాలలో వైసీపీ అభ్యర్థిని కలిసి మద్ధతు తెలిపిన అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. పిఠాపురంలో పవన్ ను కలవకుండా ఆయన…

మెగా ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న అల్లు అర్జున్

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఔట్ రైట్ గా సపోర్ట్ చేసిన అల్లు ఫ్యామిలీ పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం దూరంగానే ఉంటోంది. జనసేనకు సపోర్ట్ గా మాట్లాడటం లేదు. ఒకవేళ ఏపీలో మళ్లీ జగన్ వస్తే మనకెందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటుందేమో.…

నేను ఏ రాజకీయ పార్టీలో లేను – చిరంజీవి

దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకుని హైదరాబాద్ చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎయిర్ పోర్ట్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన…

పవన్ కు సపోర్ట్ గా ఆర్కే సాగర్ ప్రచారం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరుపున ఇప్పటికే మెగా హీరోలు, పలువురు నటులు ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్, హైపర్ ఆది, గెటప్ శ్రీను…

పవన్ చట్టసభల్లోకి రావాలి – చిరంజీవి

మరో వారం రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఈసారి తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్…

‘భగత్ బ్లేజ్’ కు ఈసీ గండం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇటీవల భగత్ బ్లేజ్ పేరుతో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ జనసేన పార్టీ గుర్తు గ్లాస్ గురించి డైలాగ్స్ ఉన్నాయి. రాజకీయ ఉద్దేశంతో ఈ డైలాగ్స్…

అంత పెద్ద సినిమాను జనసేన యాడ్ చేసేశారు

భగత్ బ్లేజ్ పేరుతో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను పక్కా పొలిటికల్ గా కట్ చేశారు. డైలాగ్స్ జనసేన టీ గ్లాస్ ను పొగుడుతూ పవన్ తో…