ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. నిన్న రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రేవేట్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డేనియల్ బాలాజీ కన్నుమూశారు. ఇవాళ పురసైవాల్కంలో ఆయన అంత్యక్రియలు…

దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూత

దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 51 ఏళ్లు. హీరోయిన్ కావేరిని పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్…కొన్నాళ్లకు ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఇటీవల బిగ్…

నిర్మాత యక్కలి రవీంద్ర బాబు కన్నుమూత

శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంతఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత యక్కలి రవీంద్ర బాబు…

చంద్రమోహన్ మృతికి మెగాస్టార్ సంతాపం

సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేశారు. తన తొలి సినిమా ప్రాణం ఖరీదు నుంచే చంద్రమోహన్ తో సాన్నిహిత్యం ఉందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. చంద్రమోహన్ తో తనకు మంచి స్నేహం ఉందని చిరంజీవి…

నటుడు చంద్రమోహన్ మృతి

సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఈ ఉదయం అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా…కన్నుమూశారు. చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ సీనియర్…

టాలీవుడ్ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు మృతి

టాలీవుడ్ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు అమెరికాలో కన్నుమూశారు. అమెరికాలోని మిచిగాన్ లోని కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన మూడు రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈశ్వర్ రావు మృతి వార్త తెలిసిన మూవీ…

దిల్ రాజు ఇంట విషాధం

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాధం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆరోగ్యం విషయమించడంతో ఓ ప్రైవేట్…

Srinivasa Murthy: ఇండస్ట్రీ లో మరో విషాదం..ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూత..!!

Srinivasa Murthy: తెలుగు చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది సీనియర్ ప్రముఖ నటులు మరణించారు. తాజాగా హీరోయిన్ జమున కూడా కన్ను మూసింది. ఈ తరణంలోనే మరో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి శుక్రవారం ఉదయం…

Breking:సూపర్ కృష్ణ కన్నుమూత..!!

సూపర్ స్టార్ కృష్ణకి ఆదివారం రోజు రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులందరూ హుటాహటిన కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఇక కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడంతో డాక్టర్లు వెంటిలేటర్ పై కృష్ణకు చికిత్స అందించారు.హార్ట్ ఎటాక్ వల్ల ఆ…