Mega offer for heroine Ashika Ranganath

heroine Ashika Ranganath received a huge offer. She was chosen to play the role of Chiranjeevi Vishwambhara’s heroine. In this film, Ashika and Trisha will be viewed as the heroines.…

అషికా రంగనాథ్ కు మెగా ఆఫర్

హీరోయిన్ అషికా రంగనాథ్ కు మెగా ఆఫర్ దక్కింది. ఆమె చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో త్రిషతో పాటు అషికా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ఏడాది నా సామి రంగ సినిమాలో హీరోయిన్ గా…

“గాడ్ ఫాదర్” కాంబో రిపీట్ కానుందా?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత సరైన హిట్స్ లేక ఇబ్బంది పడ్డారు. ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య లాంటి మూవీస్ ఆయనకు ఆశించిన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఆ టైమ్ లో రిలీజైన గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవికి ఊరటనిచ్చింది.…

విశ్వంభర – పోస్ట్ ప్రొడక్షన్ కీలకం

సోషియా ఫాంటసీ సినిమాల్లో పోస్ట్ ప్రొడక్షన్ కీలకంగా మారుతుంటుంది. విజువల్ ఎఫెక్టులు, సీజీ వర్క్, బీజీఎం, ఎడిటింగ్ లకు ఎక్కువ టైమ్ పడుతుంది. వీటి క్వాలిటీపైనే సినిమా స్థాయి పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విషయంలో దీన్ని స్ట్రిక్ట్ గా ఫాలో…

“విశ్వంభర”లో ఖుష్బూ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో తమిళ నటి ఖుష్బూను ఓ కీలక పాత్రకు ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. కథలో కీలకమైన ఈ పాత్రకు మొదట్లో విజయశాంతిని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లో ఖుష్బూను ఎంచుకున్నారు.…

నేను ఏ రాజకీయ పార్టీలో లేను – చిరంజీవి

దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకుని హైదరాబాద్ చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎయిర్ పోర్ట్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన…

పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్

దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. నిన్న రాష్ట్రపతి ద్రౌపది నుంచి ఆయన ఈ అవార్డ్ ను స్వీకరించారు. ఢిల్లీలో పద్మ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ తన కుటుంబ…

పవన్ చట్టసభల్లోకి రావాలి – చిరంజీవి

మరో వారం రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఈసారి తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్…

త్రిషకు “విశ్వంభర” టీమ్ బర్త్ డే విశెస్

ఈ రోజు హీరోయిన్ త్రిష బర్త్ డే. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ విశ్వంభర మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ఆమె క్యారెక్టర్ లుక్, పేరును రివీల్ చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో త్రిష…