నాకు అంత.. లేదు – సాయిధరమ్ తేజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన భారీ, క్రేజీ మూవీ బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. అయితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే – డైలాగ్స్ రాస్తున్నారని తెలిసినప్పటి…