టాలీవుడ్ కు తిరిగొస్తున్న పూజా హెగ్డే

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. రెండేళ్లుగా ఆమె తెలుగు సినిమా కమిట్ కాలేదు. ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ లో పూజా హెగ్డే క్రేజ్ తగ్గిపోయింది. గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత…

జాన్వీ లవ్ స్టోరీకి బోనీ కపూర్ గ్రీన్ సిగ్నల్

స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ శిఖర్ పహానియాతో డేటింగ్ చేస్తోంది. చాలాకాలంగా వీరు ప్రేమలో ఉన్నారు. కలిసి బయట ప్రైవేట్ పార్టీల్లో కనిపిస్తుంటారు. జాన్వీ, శిఖర్ లవ్ గురించి బాలీవుడ్ మీడియాలో తరుచూ స్టోరీస్ వస్తుంటాయి. వీరి లవ్ సీరియస్ గానే…

తమ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరో చెప్పిన మెగాస్టార్

తమ ఇంట్లో నాన్న ఫ్యామిలీ స్టార్ అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకల్లో అతిథిగా పాల్గొన్నారు చిరంజీవి. ఇదే కార్యక్రమంలో గెస్ట్ గా వచ్చిన హీరో విజయ్ దేవరకొండ చిరంజీవిని కాసేపు ఇంటర్వ్యూ చేశారు. ఈ…

తెలుగు దర్శకులపై ఆసక్తి చూపిస్తున్న ధనుష్

తెలుగు దర్శకులపై ఆసక్తి చూపిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమాలో నటించిన ధనుష్..ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో సార్ బైలింగ్వల్ ఫిల్మ్ కాగా..కుబేర పాన్…

తన టైమ్ ఇదేనని త్రిషకు తెలుసు

త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటింది. ఇన్నేళ్లు ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండటం అరుదు. చాలా కొద్దిమంది హీరోయిన్స్ కే ఇది సాధ్యమవుతుంటుంది. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన జోడీగా నటిస్తూ కొత్త హీరోయిన్స్ కు పోటీనిస్తోంది…

50 కోట్ల క్లబ్ లో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా గురువారం థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా అన్ని చోట్ల నుంచీ రెస్పాన్స్ తెచ్చుకుంది…

“ఫ్యామిలీ స్టార్” టికెట్ బుకింగ్స్ ఓపెన్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాను చూడాలనుకునే ప్రేక్షకులు టికెట్ బుకింగ్ యాప్స్ ద్వారా తమ ఫేవరేట్ థియేటర్, మల్టీప్లెక్స్ లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరో ఆరు…

“కల్కి” వాయిదాను ప్రకటిస్తారా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎడి సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు నెట్టింట చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. మే 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే దేశమంతటా సార్వత్రిక…

మంచి స్పీడ్ లో “విశ్వంభర” డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు వశిష్ట. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ సోషియో ఫాంటసీ సినిమా అయిన విశ్వంభరను రెగ్యులర్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు వశిష్ట. ఈ బిగ్…

థియేటర్ లో “టిల్లు 3” కార్డ్ పడింది

సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. దీనికి టిల్లు 3 అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నిన్నటి నుంచి టిల్లు స్క్వేర్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో సినిమా క్లైమాక్స్ చివరలో టిల్లు 3…