8 సార్లు వాయిదాలు పడి, ఇప్పుడు థియేటర్స్ లోకి

అజయ్ దేవగణ్ హీరోగా నటించిన మైదాన్ సినిమా విడుదల వాయిదాల్లో రికార్డ్ సృష్టించింది. రెండేళ్ల కిందటి నుంచి ఈ సినిమా దాదాపు 8 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది.…

అల్లు అర్జున్ బర్త్ డేకు “పుష్ప 2” టీజర్

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా నుంచి మాస్ జాతర అనౌన్స్ మెంట్ కు టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్…

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “లంబసింగి” స్ట్రీమింగ్

బిగ్ బాస్ ఫేమ్ దివి విద్యాత హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ డ్రామా లంబసింగి. ఈ సినిమాలో భరత్ రాజ్ కీ రోల్ చేశారు. వంశీరాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన…

“గామి” ఓటీటీ డేట్ ఫిక్సయ్యిందా ?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ గామి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీ నుంచి జీ5 యాప్ లో గామి స్ట్రీమింగ్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్…

డబ్బింగ్ డైలాగ్ రైటర్ శ్రీ రామకృష్ణ కన్నుమూత

పలు సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలకు డైలాగ్స్ రాసిన మాటల రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి 8 గంటలకు తమిళనాడులోని తేనాపేట అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస…

ప్రమోషన్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్న “ఫ్యామిలీ స్టార్”

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ముందు పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నా ఏప్రిల్ 5న తెలుగు, తమిళంలోనే రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల తర్వాత మిగతా భాషల్లో విడుదల…

వారం తిరిగేలోపు లాభాల్లోకి “టిల్లు స్క్వేర్”

హిట్ సినిమా పడితే ప్రేక్షకులు చూసేందుకు ఎంతగా రెడీగా ఉన్నారు అని చెప్పేందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ టిల్లు స్క్వేర్ సినిమా. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే టిల్లు స్క్వేర్ సినిమాకు 68 కోట్ల…

ఇంట్రెస్టింగ్ గా “మంజుమ్మల్ బాయ్స్” ట్రైలర్

మలయాళ చిత్ర పరిశ్రమలో హయ్యెస్ట్ గ్రాస్డ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఈ నెల 6న తెలుగులో రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఇటీవల పలు డబ్బింగ్…

అల్లు అర్జున్ తో త్రిష, న్యూస్ వైరల్

హీరోయిన్ త్రిష తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఈ కాంబో సినిమాను…

తన రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

స్టార్ హీరోలంటే వందల కోట్ల రూపాయలు సంపాదిస్తారని అనుకుంటాం. కానీ అది అందరు హీరోల విషయంలో జరగదు. తన రెమ్యునరేషన్, సంపాదన విషయంలో బయట అనుకునేవి నిజం కాదని చెప్పారు హీరో విజయ్ దేవరకొండ. ఖుషి సినిమా వరకు తాను పెద్ద…