యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, హామ్స్ టెక్ ఫిల్మ్స్ & సిల్లీ మాంక్స్

నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీ ఎండింగ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ కు భిన్నంగా హీరో యశ్ కూర్చుని ఉండగా.. వెనక గణపతి ఫోటో ఉంది. ఒక మునీశ్వరుడుతో పాటు పాటు విల్లును ఎక్కుపెట్టిన వ్యక్తి, విల్లు చేతబట్టి యుద్ధానికి వెళుతున్నాడా అనేలా మరో వ్యక్తి ఫోటోస్ కనిపిస్తుండగా.. పోస్టర్ లో ఏంటీ.. బాబా శాపం ఇచ్చాడా అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటూనే యువతరాన్ని టార్గెట్ చేసుకుని రూపొందిన చిత్రం ఇది.

హ్యాపీ ఎండింగ్ మూవీలో తారాగణం ః

యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష రోషన్, జియా శర్మ తదితరులు..

సాంకేతిక నిపుణులు ః

సంగీతం : రవి నిడమర్తి

DOP : అశోక్ సీపల్లి

ఎడిటర్ : ప్రదీప్ ఆర్ మోరం

లిరిక్స్ : లక్ష్మి ప్రియాంక

స్క్రీన్ ప్లే రైటర్ : నాగ సాయి

లైన్ ప్రొడ్యూసర్: ప్రసాద్ బిల్లకుర్తి

పిఆర్వో ః జిఎస్కే మీడియా

ప్రొడక్షన్ డిజైనర్ : అరవింద్ మ్యూల్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రామానుజం

బ్యానర్స్ ః హామ్స్ టెక్ ఫిల్మ్స్ & సిల్లీ మాంక్స్ స్టూడియోస్

దర్శకత్వం ః కౌశిక్ భీమిడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *