నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ షో లో మెరిసింది. ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో ముచ్చటించింది.. ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఆమె ఈ షో లో పంచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *