Shriya

Shriya Surgery: ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రియ  . ఇక మొదటి సినిమాతో అంతా పేరు రాకపోయినప్పటికీ ఆ తర్వాత నాగార్జున హీరోగా వచ్చిన సంతోషం అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ శ్రియ (Shriya) పాత్రకి మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది.అలాగే ఈమె తన అందం అభినయంతో అప్పట్లో చాలామంది కుర్రాళ్లకు కలల రాణిగా మారిపోయింది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే కొన్ని సంవత్సరాలకు సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని ఒక పాపకు తల్లి కూడా అయింది.

    Click here for follow Pakkafilmy in Google news

అయితే బిడ్డ పుట్టాక కూడా సినిమాల్లోకి రియంట్రి ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి మంచి పాత్రల్లో నటిస్తూ మంచి రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది.ఈమధ్యనే రాజమౌళి (RAJAMOULI) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ (RRR) లో అజయ్ దేవగన్ భార్యగా నటించి మెప్పించింది. ఇక ఈ విషయం పక్కన పెడితే..శ్రియ తనకు మరిన్ని అవకాశాలు రావడం కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రస్తుతం నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతుంది.

అదేంటంటే.. శ్రియ (Shriya Surgery) ఎంతో అందమైన తన నాభికి సర్జరీ చేసుకోవడానికి రెడీ అయిందట. అయితే దానికి ప్రధాన కారణం తన నాభి సైజ్ చిన్నగా ఉందని,దానికి సర్జరీ చేసి సైజు పెంచి దాన్ని మరింత అందంగా మార్చుకుందామనే ప్రయత్నంలో ఉందట ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది ఈమె అభిమానులు అంత అందమైన నాభి కి సర్జరీ చేయించి చెడగొట్టుకుంటారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

   Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *