దేశముదురు (DESHAMUDURU)సినిమాతో చిన్న వయసులోనే తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ హన్సిక. ఇక మొదటి సినిమాతోనే తన అందం,అభినయంతో కుర్రకారును పడగొట్టి మొదటి సినిమా తోనే అందరిచూపు తనవైపే పడేలా చేసింది. ఇక అలాంటి హన్సిక ఆ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించి చాలా రోజులు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా హన్సిక(HANSIKA) పెళ్లి పీటలు ఎక్కింది. ఎప్పటినుండో హన్సిక పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ చాలా రోజుల నుండి క్లారిటీ ఇవ్వకుండా సడన్ గా నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే హన్సిక పెళ్లి చేసుకోబోయే భర్తకి అది రెండో పెళ్లి. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హన్సిక స్నేహితురాలిని తన భర్త మొదటి వివాహం చేసుకున్నాడు. అంతేకాదు ఆమె ఫ్రెండ్ పెళ్లి లోను హన్సిక వెళ్లి చాలా హడావిడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.

ఇక ఈ విషయం పక్కన పెడితే హన్సిక ముంబైలోని స్టార్ బిజినెస్ మాన్ అయినా సోహెల్(SOHEL) ని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కింది. ఇక తన పెళ్లి మండపంగా జైపూర్ లోని మన్టోడ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ఎవరైనా మెహందీ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేస్తారు. ఇక హన్సిక కూడా తన మెహేంది ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే..హన్సిక మెహేంది ఫంక్షన్ లో తన భర్త ప్రవర్తించిన తీరు ఎవరికీ నచ్చలేదట. హన్సిక ప్రైవేట్ పార్ట్ పై చేయి వేసి అతను అస్సలు ఆ చేయి తీయలేదట. ఇక అది చూసిన వాళ్ళందరూ ఆయనను లోపల తిట్టుకున్నారని కోలీవుడ్(KOLLYWOOD) లో చాలా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన ప్రవర్తించిన తీరు ఫోటోగ్రాఫర్లకు కూడా నచ్చలేదంటూ తెలుస్తోంది. ఇక ఇలా పబ్లిక్ లో హన్సిక భర్త ప్రవర్తించే తీరు ఏం బాగాలేదు అంటూ చాలామంది ఈ విషయం తెలిసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *