ఇటీవలే కాలంలో హీరోయిన్ ల పరిస్థితి ఏమాత్రం బాగుండడం లేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ లు ఇప్పుడు భయంకరమైన వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. ఇది వారి అభిమానులను ఎంతో నిరాశపరుస్తుంది. భాదపెడుతుంది కూడా.

ఇటీవలే సమంత (samantha) మయోసైటిస్ (Myositis) ఓ భయంకరమైన వ్యాధి బారిన పడడం జరిగింది. దానిన్నుంచి ఆమె కోలుకోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడు ఆమె తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటుందో అన్న విషయం ఇంకా తెలియరాలేదు. గత మూడు నెలలుగా బయట పెద్ద గా కనిపించని ఆమె ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది.

అయితే తాజాగా మరో హీరోయిన్ ఇప్పుడు ఓ ప్రాంతమైన వ్యాధి తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. తెలుగు లో పలు సినిమాలతో అలరించిన పూనమ్ కౌర్ (Poonam Kaur) ఇప్పుడు ఓ వ్యాధి తో (fibromyalgia) బాధపడుతుందట. సొసైల్ మీడియా లో కూడా ఈ ముద్దుగుమ్మ కు మంచి క్రేజ్ ఉంది.

ఎన్నో వివాదాల్లో కూడా చిక్కుకుంది. ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా కూడా ఆమె ట్రేండింగ్ లో ఎప్పుడు ఉంటూనే ఉంది. అయితే ఆమె ఇప్పుడు ఈ వ్యాధినుండి కోలుకోవడం కోసం కేరళ లోని ఓ ఆసుపత్రి లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి వల్ల ఎన్నో పలు సమస్యలు ఎదుర్కుంటున్న ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోలుకుంటున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *