క్రైమ్ రేటు దేశంలో దారుణంగా పెరిగిపోతుంది. క్రైమ్ చేసేవారు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా ఈ క్రైమ్ రేటు ఎక్కువగా పెరగడానికి కారణం వివాహేతర సంబంధం. ఎంతో మంది మహిళలు, పురుషులు తమ బంగారం లాంటి జీవితాన్ని పణంగా పెట్టి ఈ వివాహేతర జంభాన్ని కొనసాగించి తన జీవితాన్ని చిక్కుల్లో పడవేస్తున్నారు.

ఇప్పటికే రేప్, మానభంగం తదితర కారణాల వల్ల చాలామంది ఆడవాళ్లు చనిపోతున్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు మహిళల వివాహేతర సంబంధాలు వారి ప్రాణాలను కొల్పేలా చేస్తున్నాయి. క్షణిక సుఖ కోసం జీవితాన్ని కోల్పోతున్నారు. పిల్లలని, కుటుంబాన్ని కోల్పోతున్నారు.

తాజాగా అలాంటి సంఘటన బీహార్ లో వెలుగు చూసింది. నలందా జిల్లా లోని ఓ గ్రామంలో ఓ వింతతువు జీవితుంది. ఆమె అక్కడే పరిచమైన నలుగురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒకేసారి నలుగురితో, విడివిడిగా కూడా ఆమె సంబంధం ఏర్పరుచుకుంది. అయితే అప్పుడే మరో వ్యక్తి కూడా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు.

అయితే ఆమె ఆ వక్తి తో ఉండడం ఈ నలుగురికి నచ్చలేదు. దాంతో ఆమెతో ఆ వ్యక్తి తో తిరగవద్దని చెప్పారు. అయినా వినలేదు. చివరికి ఆ నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఒకరోజు ఆమెతో శృంగారంలో పాల్గొన్న వ్యక్తి ఈ నలుగురు చంపేసి ట్యాంక్ లో పడేశారు. ఓ నిండు జీవితం ఈ అక్రమ సంబంధం వల్ల చిదిలమైపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *