ఇప్పటివరకు పువ్వులే పరిమళాలను వెదజల్లేవి. కానీ ఈ ఫోటో లో పాయల్ రాజ్ పుత్ ఫోజ్ కూడా పరిమళాలను వెదజల్లుతున్నాయా అన్నట్లు ఉంది. పాయల్ రాజ్ పుత్ (Payal rajput) అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి సినిమా తోనే తన అందాల తడాకా ఏంటో అందరికి చూపించింది.

సినిమా బడ్జెట్ విషయం లో నిర్మాతలు కాంప్రమైజ్ అయ్యారో ఏమో కానీ తన అందాలను చూపించే విషయంలో మాత్రం ఆమె కాంప్రమైజ్ అవలేదనే చెప్పాలి. అన్ని సీన్స్ లో తన రొమాన్స్ ని చూపించి తొలి సినిమాతోనే భారీ క్రేజ్ ను అందుకుంది. అలా ఆమెకు యూత్ లో మంచి క్రేజ్ నెలకొంది.

ఆ సినిమా తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువగా లేకపోయినా సోషల్ మీడియా (Social Media) లో మాత్రం కుర్రకారును ఉర్రుతలూగిస్తుంది. తాజాగా ఆమె మరో సారి తన లేత సోయగాలను గాలం వేసుకోమని సిగ్నల్ ఇచ్చింది. సోషల్ మీడియా లో ఆమె పోస్ట్ చేసిన ఫోటో లు అందరిని మత్తెక్కిస్తున్నాయి.

పింక్ కలర్ డ్రెస్ లో అందమైన నవ్వుతో ఆమె నవ్వే ఈ స్టిల్ కుర్రకారును మర్చిపోలేకుండా చేస్తుంది. ఎదో ఈవెంట్ కి హాజరైన ఈ అమ్మడు ఈ డ్రెస్ లో గులాబీ పువ్వులా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మరి గులాబీ పువ్వు వెదజల్లేది పరిమళమే కదా.. తన అందమనే పరిమళాన్ని వెదజల్లుతూ పాయల్ అందరిని అలరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *