సినీ ఇండస్ట్రీలోకి చాలామంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. అనుకున్నది అనుకున్నట్టుగా జరగక ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్న వారు కొంతమంది అయితే.. మరి కొంతమంది హీరోలు అవుదామని వచ్చి దర్శకులు అయిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది దర్శకులు అవుదామని వచ్చి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. ఈ క్రమంలోనే హీరో అవుదామని వచ్చిన ఎంతోమంది ముందుగా ఏదో ఒక అవకాశాన్ని అందుకుంటే చాలు అని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఆ తర్వాత హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

నాచురల్ స్టార్ నాని:Tuck Jagadish: Nani issues statement on his film's release: I am quite torn  between the pressures | PINKVILLAఅసిస్టెంట్ డైరెక్టర్ నాని ఆ తర్వాత అష్టాచమ్మా సినిమాలో హీరోగా అవకాశాలు రావడంతో.. ఆ సినిమా హిట్ అవ్వడంతో హీరోగా ట్రాక్ లోకి ఎక్కాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ల లిస్టులో చేరిపోయి.. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు మరోపక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.

రవితేజ:Actor Ravi Teja to sign one more film with THIS young director: Total 7  films in hand now | Telugu Movie News - Times of Indiaమాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ఇండస్ట్రీ లోకి రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరోగా అవకాశాలు అందుకొని ప్రస్తుతం స్టార్ హీరో లిస్టులో చేరిపోయాడు.

రాజ్ తరుణ్:Wasn't me, says Raj Tarun; blames 'new driver' for crash | Telugu Movie  News - Times of Indiaయంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా అవకాశం రావడంతో అతడి ఫేట్ కూడా మారిపోయింది. ఈ సినిమా హిట్ అవడంతో వరుస హిట్ లు అందుకుంటూ బిజీ హీరోగా మారిపోయాడు.

సిద్ధార్థ్:Actor Siddharth Shares 2009 Video Says Wasn't Attacked For Having Opinionలవర్ బాయ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈయన కూడా తన కెరీర్ ను అసిస్టెంట్ డైరెక్టర్ గానే ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగా ఆకాశాలు రావడంతో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ.. లవర్ బాయ్ ఇమేజ్ను కొనసాగిస్తూ అమ్మాయిల హృదయాలలో నిలిచిపోయాడు.

నిఖిల్:Industry politics makes me cry out of helplessness, says Nikhil Siddhartha  | Telugu Movie News - Times of Indiaలైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ కూడా తన కెరీర్ను అసిస్టెంట్ డైరెక్టర్ గానే మొదలు పెట్టాడు. ప్రస్తుతం హీరోగా వరుస హిట్ లు అందుకుంటూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *