సినిమా ఇండస్ట్రీలో ఉండే కమెడియన్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు ఇలా ఏ ఒక్కరి విషయాలైనా చాలా తొందరగా ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవుతుంటాయి. ఇక స్టార్ సెలబ్రిటీలు అయితే అవి మరీ తొందరగా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ నేపద్యంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..స్టార్ సింగర్ సునీత తల్లి కాబోతుందట.. అవును మీరు వింటున్నది నిజమే..

సునీత తల్లి కాబోతుంది అంటూ ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక విషయంలోకి వెళ్తే..సింగర్ సునీత అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. సునీత ఇండస్ట్రీలో ఎలాంటి గొడవల్లో తలదూర్చకుండా కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీ లో కొనసాగుతోంది.ఇక సునీత కు చిన్న వయసులోనే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

కానీ పిల్లలు పుట్టాక ఏమైందో ఏమో కానీ భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత చాలా రోజులు తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా గడిపింది. కానీ చాలా రోజుల తర్వాత సునీత టాలీవుడ్ బిజినెస్ మాన్ రామ్ ని రెండో పెళ్లి చేసుకొని ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది. ఇక వీరి జంట చూడ ముచ్చటగా ఉంటుంది.వీరి సంతోషమైన ప్రేమ బంధానికి గుర్తుగా వీరు ఓ సంచలనమైన నిర్ణయిం తీసుకున్నారట.

అందుకే ఇంత ఏజ్ వచ్చినా కూడా వీరి ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డని కనాలి అని వీరిద్దరూ నిర్ణయించుకున్నారట. అయితే తాజాగా సోషల్ మీడియాలో సింగర్ సునీత తల్లి కాబోతుంది అంటూ ఓ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ఇక సునీత తల్లి కాబోతుంది అనే విషయంలో నిజం ఎంతుందో తెలియదు. కానీ ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ విషయం నిజమో అబద్ధమో తెలియాలంటే కచ్చితంగా సునీత క్లారిటీ ఇవ్వాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *