టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన విజయశాంతి ఒసేయ్ రాములమ్మ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయిందని చెప్పవచ్చు. ఈమె ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి విజయశాంతి అని చెప్పవచ్చు.ఒసేయ్ రాములమ్మ సినిమాలో విజయశాంతి నటన చూస్తే కన్నీళ్లు ఆగవు .ఆ సినిమాతోనే విజయశాంతికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే.. విజయశాంతి మాత్రం ఒక వైపు గ్లామర్ తో మరోవైపు పర్ఫామెన్స్ తో ఆల్ రౌండ్ హీరోయిన్ అనిపించుకుంది.

VijayaShanti : నందమూరి కుటుంబానికి విజయశాంతి భర్తకు మధ్య ఉన్న సంబంధం ఇదే..  | Vijaya Shanti Do You Know About Lady Super Star Vijaya Shanti Husband  Srinivas Prasad Relation Ship With NTR NBK Nandamuri Family

విజయశాంతి కొన్ని కారణాల చేత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చిన సంగతి విషయం మనందరికీ తెలుసు. అయితే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు. ఈయన ,హీరో బాలకృష్ణ స్నేహితులు వీరి స్నేహంతోనే బాలయ్యతో ఓ సినిమాను చేయాలనుకున్నారు.

VijayaShanti: విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో  తెలుసా.. | VijayaShanti Husband Srinivas Prasad Relation Ship With NTR  Nandamuri Family Here Are The Details– News18 Telugu

బాలకృష్ణతో చేయాలనుకున్న ఆ సినిమా పేరు నిప్పురవ్వ. ఆ సినిమా యువరత్న ఆర్ట్స్ స్థాపించి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది.. అందులో హీరోయిన్గా పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ.. కానీ చివరికి విజయశాంతి వద్దకు ఆ అవకాశం రావడం జరిగింది..అలా విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా పెళ్లిదాకా తీసుకెళ్లారు.. శ్రీనివాస్ ప్రసాద్ నిర్మాతగా బాలకృష్ణతో కలిసి నిప్పురవ్వ సినిమాను తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. అయితే ఇక్కడ విశేషమేమిటంటే బాలయ్య విజయశాంతి కలిసి నటించిన ఆఖరి సినిమా ఇదే కావటం ఇక్కడ విశేషం. తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా అలనాటి హీరోయిన్లలో కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది విజయశాంతి. అయితే ప్రస్తుతం తన వద్దకు మంచి కథలు వస్తే ఖచ్చితంగా సినిమాలలో నటిస్తానని తెలియజేస్తోంది. కేవలం ఇప్పుడు ఎక్కువగా రాజకీయాల వైపు కూడా ఫోకస్ పెట్టింది విజయశాంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *